సాలిపేటలో అగ్ని ప్రమాదము సందర్శించిన తిలక్ , బాధితులకు ఆర్థిక సహాయం
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్ర పురం గ్రామ పంచాయతీ సాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణ్ రావు కు సంబంధించిన రెండు ఎకరాల వరి చేను నూర్చుతుండగా ఆగ్నిప్రమాదం సంభవించింది.బల్లి అప్పారావు & మహేష్ ట్రాక్టర్ , నూర్పు మిషను అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈవిషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్ కాలిపోయి నష్టపోయిన బల్లి అప్పారావు, మహేష్ కుటుంబానికి , మరియు వరి చేను […]
Continue Reading