IPL 2026: KKR కి మరో షాక్ – ఆకాశ్ డీప్ సీజన్ అవుట్! SRH మొదటి మ్యాచ్ మార్చి 28న
IPL 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుండగా, జట్లకు ఒకదాని తర్వాత ఒకటి షాకింగ్ న్యూస్ వస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వేగవంతమైన బౌలర్ ఆకాశ్ డీప్ వెన్నుపూస గాయంతో IPL 2026 మొత్తం సీజన్‌కు అవుట్ అయ్యారు. కోలుకోవడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజెల్‌వుడ్ కూడా IPL 2026 తొలి మ్యాచ్‌లు మిస్ చేయనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వారి […]
Continue Reading