IND vs PAK: భారత్ మ్యాచ్‌కు ముందు పాక్ షాకింగ్ నిర్ణయం!
Asia Cup 2025, IND vs PAK: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025 సూపర్ 4లో భారత్‌తో తలపడే కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టులో టెన్షన్ పెరిగింది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్ జట్టు మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రహీల్ అహ్మద్ ను నియమించుకుంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఒత్తిడిని అధిగమించేందుకు ఆయన ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. […]
Continue Reading