Amazon Prime Video 2026 Telugu : గుడాచారి 2, నాగ్‌జిల్లా సహా భారీ చిత్రాలు OTT కి రానున్నాయి
తెలుగు OTT అభిమానులకు సూపర్ న్యూస్! అమెజాన్ ప్రైమ్ వీడియో 2026లో థియేటర్ల తర్వాత స్ట్రీమ్ కానున్న చిత్రాల జాబితా విడుదల చేసింది – గుడాచారి 2, నాగ్‌జిల్లా, Vvan సహా పలు భారీ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్నాయి. ఇప్పటికే శ్రీ విష్ణు నటించిన విష్ణు వినయసం మార్చి 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సుధీర్ బాబు నటించిన గల్లీ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇది […]
Continue Reading