నేడు రైతు బాంధవుడు కిల్లి అప్పలనాయుడు జయంతి . .

రైతు బాంధవుడు స్వర్గీయ కిల్లి అప్పలనాయుడు నేటి జయంతి సందర్భముగా డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్నలిస్టు విభాగము డాక్టర్ జి ఎల్ వి ప్రసాద్ వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలను కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయ జీవన పయనాన్ని కొనసాగించిన కిల్లి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో 1912 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారని స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించారనీ తెలిపారు. గాంధీజీ […]

Continue Reading

Rising pawan kalyan with less support

తక్కువ మద్దతుతో స్వాతంత్య్ర సమరయోధుల్లా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మన సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని ఆయనను ప్రోత్సహించాల్సిన సమయం ఇది

Continue Reading